Alekya trying to control taraka s life

Alekya trying to control Taraka’s life?,Alekya Reddy, Taraka Ratna,

Alekya trying to control Taraka’s life?

Alekya.gif

Posted: 08/06/2012 06:51 PM IST
Alekya trying to control taraka s life

 Alekya trying to control Taraka’s life?

నందమూరి వంశం గురించి తెలియాని వారు ఎవరు ఉండారు.  సీనియర్ ఎన్టీఆర్ , తన భార్య చనిపోయిన  ఎన్నో సంవత్సరాల  తరువాత లక్ష్మీ పార్వతి ని పెళ్లి  చేసుకున్న విషయం  మనకు తెలిసిందే. అయితే  అలాంటి లక్షణాలు  తారకరత్నలో కూడా కనిపిస్తున్నాయాని  నందమూరి కుటుంబ సభ్యుల  సన్నిహితులు అంటున్నారు.  గతంలో కూడా  పెద్ద ఎన్టీఆర్ కు  లక్ష్మీ పార్వతి  ఆరోగ్య సేవాలు చేసి .. ఆయన  ఆదరణ పొంది .. చివరకు  పెళ్లి వరకు దారి తీసింది. ఇప్పుడు  తారక రత్న కూడా .. తనకు సహాయం చేసిన  ఆమె .. సంపూర్ణ జీవితం ఇచ్చినట్లు తెలుస్తోంది.   తారక రత్న అంటే ఆమె ఎంత అభిమానం, ప్రేమ ఉందో .. ఆమే చేసిన కొన్ని పనులను బట్టి  .. తారక రత్న ఆమె కు కరిగిపోయినట్లు  ఫిలింనగర్లో  గుసగుసలు వినిపిస్తున్నాయి.  అసలు విషయం ఏమిటంటే...వరుసగా అట్టర్ ఫ్లాప్ లు చవిచూసిన తారకరత్న.. మళ్లీ మూడు సినిమాలు ఎలా దక్కించుకున్నాడు? దీనికి ఎవరు కారణం? మరెవరో కాదు.. ఆయన ఇటీవలే వివాహం చేసుకున్న అలేఖ్యా రెడ్డి. ఆమె పలువురు రాజకీయ కుటుంబాలతో మంచి సంబంధాలున్నాయట. ఆ పలుకుబడితోనే తారకరత్నకు విజేత, మైక్ టెస్టింగ్ 143, దయ వంటి సినిమాలు వచ్చేలా చేశారట. తనను అంతగా అభిమానిస్తోంది కాబట్టే అలేఖ్యను తారకరత్న వివాహమాడారు. హైదరాబాద్‌లో స్థిరపడిన అనంతపురం జిల్లాకు చెందిన మాజీ రవాణాశాఖ ఉద్యోగి కుమార్తె అలేఖ్య. ఆమెకు ఇదివరకే ఒకసారి వివాహమైంది. విడాకులు తీసుకున్నారు. తారకరత్న గత చిత్రం ‘నందీశ్వరుడు’కు ఆమె దుస్తుల డిజైనర్‌గా పనిచేశారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana and jaipal reddy
Asin gets a new neighbour prabhu deva  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more